CarWale
    AD

    63 శాతం సోనెట్ కస్టమర్లు సన్ రూఫ్ వేరియంట్లను ఎంచుకుంటున్నట్లు పేర్కొన్న కియా ఇండియా

    Authors Image

    Aditya Nadkarni

    135 వ్యూస్
    63 శాతం సోనెట్ కస్టమర్లు సన్ రూఫ్ వేరియంట్లను ఎంచుకుంటున్నట్లు పేర్కొన్న కియా ఇండియా
    • తాజాగా 4 లక్షల యూనిట్ సేల్స్ మైల్ స్టోన్ ని అధిగమించిన కియా సోనెట్
    • కియా ఇండియా మొత్తం సేల్స్ లో 33 శాతం షేర్ ని కలిగి ఉన్న సోనెట్ మోడల్

    సెప్టెంబర్-2020లో సోనెట్ లాంచ్ అవ్వగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే, తాజాగా సోనెట్ సబ్-ఫోర్-మీటర్ ఎస్‍యూవీ 4 లక్షల యూనిట్ సేల్స్ మైల్ స్టోన్ ని అధిగమించినట్లు కియా సోనెట్ ప్రకటించింది. డొమెస్టిక్ సేల్స్ ద్వారా 3.17 లక్షల కార్లను విక్రయించగా, 85, 814 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఈ సందర్భంగా మోడల్ కి సంబంధించిన కీలక నంబర్లను వెల్లడించింది. 

    Kia Sonet Sunroof/Moonroof

    కియా ప్రకారం, 63 శాతం కస్టమర్లు సోనెట్ కారును సన్ రూఫ్ వేరియంట్లతో కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నట్లు తెలిపింది. కియా కంపెనీ ఎంట్రీ-లెవెల్ HTE వేరియంట్లో సన్ రూఫ్ ని తీసుకురావడంతో ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది. సేల్స్ నంబర్స్ విషయానికి వస్తే, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ సేల్స్ వరుసగా, 63 మరియు 37 శాతంగా ఉన్నాయి. 

    Kia Sonet Gear Shifter/Gear Shifter Stalk

    ట్రాన్స్‌మిషన్ డిపార్టుమెంట్లో చూస్తే, డిసిటి మరియు టార్క్ కన్వర్టర్ యూనిట్లు 28 శాతం షేర్ ని పొందగా, ఐఎంటి 23 శాతంతో దాని వెనుక స్థానంలో ఉంది. అదనంగా, డిసిటి వేరియంట్లు బెస్ట్ నంబర్లను అందించగా, 2020 నుంచి ఇవి 37.5 శాతంగా ఉన్నాయి. ఈ నంబర్లు అన్ని మోడల్ లాంచ్ అయినప్పటి నుంచి 44 నెలల క్రితం నుంచి సేకరించబడ్డాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    కియా సోనెట్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9921 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9921 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.35 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.95 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 27.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాలక్కడ్

    పాలక్కడ్ సమీపంలోని నగరాల్లో కియా సోనెట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    PazhayannurRs. 9.52 లక్షలు
    OttapalamRs. 9.52 లక్షలు
    PattambiRs. 9.52 లక్షలు
    PerintalmannaRs. 9.52 లక్షలు
    ThrissurRs. 9.52 లక్షలు
    PerumpilavuRs. 9.52 లక్షలు
    KunnamkulamRs. 9.52 లక్షలు
    ManjeriRs. 9.52 లక్షలు
    NilamburRs. 9.52 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9921 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9921 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • 63 శాతం సోనెట్ కస్టమర్లు సన్ రూఫ్ వేరియంట్లను ఎంచుకుంటున్నట్లు పేర్కొన్న కియా ఇండియా