CarWale
    AD

    మరిన్ని మెరుగైన ఫీచర్లతో వచ్చిన హోండా సిటీ, ఎలివేట్ మోడళ్లు

    Read inEnglish
    Authors Image

    Ninad Ambre

    189 వ్యూస్
    మరిన్ని మెరుగైన ఫీచర్లతో వచ్చిన హోండా సిటీ, ఎలివేట్ మోడళ్లు
    • 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా పొందిన రెండు కార్లు
    • ధర పరంగా కొద్దిగా ప్రీమియంగా ఉన్న ఈ మోడల్స్

    హోండా కార్ ఇండియా లిమిటెడ్దాని వివిధ మోడళ్ల లైనప్‌లో కొన్ని కొత్త మెరుగైన ఫీచర్లను జత చేసినట్లు ప్రకటించింది. ఇతర కార్ల కంపెనీలతో పోటీకి సరిపోయేలా ఈ కార్లు వివిధ వేరియంట్‌లలో కొన్ని అదనపు ఫీచర్లను కూడా పొందాయి. ఇక్కడ మనం కొత్త జత చేయబడిన ఫీచర్ల విషయాలను తెలుసుకుందాం.

    కొత్త స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో హోండా ఎలివేట్

    ఎలివేట్ SV, V మరియు VX వేరియంట్లు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు వానిటీ మిర్రర్‌లతో (డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్) సన్ వైజర్‌లతో పరిచయం చేయబడ్డాయి.ఇంతకు ముందు కేవలం టాప్-స్పెక్ మోడల్స్ లో మాత్రమే ఈ ఫీచర్లు ఉండేవి. ఇప్పుడుఅన్ని ఇతర వేరియంట్లు కూడా రియర్ సెంటర్లో 3-పాయింట్ సీట్‌బెల్ట్, హెడ్ రీస్ట్రెయింట్, మరియు రియర్ సీట్ బెల్ట్ రిమైండర్‌ను పొందాయి. ప్రస్తుతం, హోండా ఎలివేట్ కి పోటీగా ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్మారుతి సుజుకి గ్రాండ్ విటారా, ఫోక్స్‌వ్యాగన్ టైగున్టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, ఎంజిఆస్టర్ మరియు స్కోడా కుషాక్ వంటి మోడల్స్ లో ఆయా బ్రాండ్లు ఈ ఫీచర్లను అందిస్తున్నాయి.

    ఇండియన్ కరెన్సీలో ధర (ఎక్స్-షోరూం ఢిల్లీ):

    సేఫ్టీ ఫీచర్లతో ఎలివేట్ SVVVXZX
    1.5లీటర్ ఐ-విటెక్ఎంటిరూ.11,91,000రూ.12,71,000రూ.14,10,000రూ.15,41,000
    1.5లీటర్ఐ-విటెక్సివిటి_రూ.13,71,000రూ.15,10,000రూ.16,43,000
    Left Side View

    స్టాండర్డ్ గా కొత్త సేఫ్టీ ఫీచర్లతో హోండా సిటీ

    హోండా కార్స్ ఇండియా లిమిటెడ్హోండా సిటీ SV మరియు వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను తీసుకువచ్చింది. దీంతో, హోండాసిటీ మోడల్ లో ఉన్న అన్ని వేరియంట్లు ఇప్పుడు స్టాండర్డ్ గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను పొందాయి. ఐసీఈసిటీ మరియు హైబ్రిడ్ మోడల్స్ కూడా స్టాండర్డ్ గా అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్ ని కూడా పొందాయి. దీనికి పోటీగా ఉన్న స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా మరియు ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్‌ మోడల్స్ లో కూడా ఈ ఫీచర్లను స్టాండర్డ్ గా అందించబడ్డాయి. మారుతి సియాజ్ కారులో మాత్రమే ఇప్పటికే డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. 

    ఇండియన్ కరెన్సీలో ధర (ఎక్స్-షోరూం ఢిల్లీ):

    సేఫ్టీ ఫీచర్లతో సిటీSVVVXZX
    1.5లీటర్ ఐ-విటెక్ ఎంటిరూ.12,08,100రూ.12,85,000రూ.13,92,000రూ.15,10,000
    1.5లీటర్ ఐ-విటెక్ సివిటి_రూ.14,10,000రూ.15,17,000రూ.16,35,000
    e:HEV___రూ.20,55,100

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హోండా ఎలివేట్ గ్యాలరీ

    • images
    • videos
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4447 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హోండా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 11.73 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 7.23 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హోండా ఎలివేట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 14.03 లక్షలు
    BangaloreRs. 14.47 లక్షలు
    DelhiRs. 13.37 లక్షలు
    PuneRs. 13.91 లక్షలు
    HyderabadRs. 14.42 లక్షలు
    AhmedabadRs. 13.04 లక్షలు
    ChennaiRs. 14.49 లక్షలు
    KolkataRs. 13.65 లక్షలు
    ChandigarhRs. 12.93 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4447 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మరిన్ని మెరుగైన ఫీచర్లతో వచ్చిన హోండా సిటీ, ఎలివేట్ మోడళ్లు