CarWale
    AD

    ఛార్జింగ్ స్టేషన్ వద్ద కనిపించిన హ్యుందాయ్ క్రెటా ఈవీ; త్వరలో లాంచ్ అవ్వనుందా!

    Authors Image

    Haji Chakralwale

    191 వ్యూస్
    ఛార్జింగ్ స్టేషన్ వద్ద కనిపించిన హ్యుందాయ్ క్రెటా ఈవీ; త్వరలో లాంచ్ అవ్వనుందా!
    • మరికొన్ని నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం 
    • క్రెటా ఫేస్‍లిఫ్ట్ ఆధారంగా వస్తున్న క్రెటా ఈవీ మోడల్

    కొత్త హ్యుందాయ్ క్రెటాని ప్రస్తుతం స్టాండర్డ్ మరియు N లైన్ వెర్షన్ అనే రెండు రకాలలో పొందవచ్చు. ఇప్పుడు, ఆటోమేకర్ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ ని ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఆల్-ఎలక్ట్రిక్ క్రెటా తాజాగా కొరియాలో ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఛార్జ్ చేస్తుండగా కనిపించింది.

    ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నట్లుగా, స్టాండర్డ్ వెర్షన్ తో పోలిస్తే క్రెటా ఈవీలో చిన్న చిన్న మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో అతి పెద్ద తేడా ఏంటి అంటే, కొత్త ఏరో-డిజైన్డ్ అల్లాయ్ వీల్స్ సెట్ మరియు ఫ్రంట్ బంపర్-మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్ ఉండనున్నాయి. అంతే కాకుండా, ఎలక్ట్రిక్ క్రెటా బ్లాంక్డ్ గ్రిల్ పై చిన్న లెటర్స్ తో ‘EV’బ్యాడ్జింగ్, కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు టెయిల్ ల్యాంప్స్, రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, మరియు ఫ్లోర్-మౌంటెడ్ బ్యాటరీ ప్యాక్ కారణంగా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ని పొందనుంది. 

    Hyundai Creta EV Left Side View

    ఇప్పుడు, క్రెటా ఈవీకి సంబంధించిన డైమెన్షన్లు మరియు స్టోరేజ్ కెపాసిటీకి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కూడా ఆటోమేకర్ వెల్లడించలేదు. అలాగే క్రెటా ఈవీ “ఫ్రంక్” అనే ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్ తో వస్తుందని మేము భావిస్తున్నాము.

    ఫీచర్ల పరంగా చెప్పాలంటే, క్రెటా ఈవీ దాని ఐసీఈ మోడల్ లాగే ఫీచర్-రిచ్ మోడల్ గా కొనసాగనుంది. అలాగే ఇది ట్విన్-డిస్ ప్లే సెటప్, రివైజ్డ్ సెంటర్ కన్సోల్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, కొత్త సీట్ అప్హోల్స్టరీ, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్, పనోరమిక్ సన్ రూఫ్, మరియు లెవెల్-2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్ వంటి ఫీచర్లతో రానుంది.

    Hyundai Creta EV Right Front Three Quarter

    స్పెసిఫికేషన్ల పరంగా, మార్కెట్లో దీనిపై ఉన్న అంచనాలను బట్టి, క్రెటా ఈవీ సింగిల్ ఛార్జ్ లో500కిలోమీటర్ల రేంజ్ ని అందించే55-60kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుందని అంచనా వేస్తున్నాము. ఇక పోటీ విషయానికి వస్తే, హ్యుందాయ్ క్రెటా ఈవీ కారు టాటా హారియర్, ఎంజి ZS ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, మహీంద్రా XUV400, మరియు టాటా కర్వ్ ఈవీతో పోటీపడనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ క్రెటా ev గ్యాలరీ

    • images
    • videos
    • హ్యుందాయ్ క్రెటా ev ఎడమ వైపు భాగం
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7761 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7761 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఛార్జింగ్ స్టేషన్ వద్ద కనిపించిన హ్యుందాయ్ క్రెటా ఈవీ; త్వరలో లాంచ్ అవ్వనుందా!