CarWale
    AD

    మరోసారి పెరిగిన హోండా ఎలివేట్ ధరలు, ఈ సారి ఎంత పెరిగిందంటే!

    Read inEnglish
    Authors Image

    Pawan Mudaliar

    172 వ్యూస్
    మరోసారి పెరిగిన హోండా ఎలివేట్ ధరలు, ఈ సారి ఎంత పెరిగిందంటే!
    • ఇండియాలో రూ. 11.91 లక్షలతో (ఎక్స్-షోరూం) ధరలు ప్రారంభం
    • ఇప్పుడు 3-పాయింట్ సీట్‌బెల్ట్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు సీట్‌బెల్ట్ రిమైండర్‌లను స్టాండర్డ్ గా పొందిన ఎలివేట్

    కొత్త ఆర్ధిక సంవత్సరంలో భాగంగా, ఇండియన్ ఆటోమేకర్స్ పోర్ట్ ఫోలియోలో ఉన్న అన్ని మోడల్స్ ధరలను పెంచుతున్నాయి. దీంతో, అదే లైన్ లో ఇప్పుడు జపనీస్ ఆటోమేకర్ హోండా కూడా దాని మోడల్స్ ధరలను పెంచింది, అందులో హోండా నుంచి వచ్చిన ఎలివేట్ కూడా ఉంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ లో  నాలుగు వేరియంట్లలో అందించబడుతూ హ్యుందాయ్ క్రెటాకి పోటీగా ఉన్న ఈ మోడల్ పై సుమారు రూ.44,100 వరకు ధర పెరిగింది. దీంతో ఈ కారు ఇప్పుడు మరింత ప్రియంకానుంది.

    Honda Elevate Right Rear Three Quarter

    బానెట్ కింద, ఎలివేట్ 1.5-లీటర్ ఐ-విటెక్ గ్యాసోలిన్ ఇంజిన్ తో రాగా, ఇది 119bhp పవర్ మరియు 145Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లు దీనిని 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా సివిటి యూనిట్ తో కాన్ఫిగర్ చేసి పొందవచ్చు. ముఖ్యంగా, చెప్పాల్సిన అంశం ఏంటి అంటే, ఎలివేట్ ఎంటి వేరియంట్ 15.31కెఎంపిఎల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుందని, అలాగే సివిటి 16.92కెఎంపిఎల్ మైలేజీని అందిస్తుందని ఆటోమేకర్ పేర్కొన్నది. 

    వేరియంట్ వారీగా ఎలివేట్ ఎక్స్-షోరూం ధరలు కింద ఇవ్వబడ్డాయి:

    వేరియంట్లుపాత ధర కొత్త ధరధర పెరుగుదల
    SV ఎంటిరూ. 11,57,900రూ. 11,91,000రూ. 33,100
    V ఎంటిరూ. 12,30,900రూ. 12,71,000రూ. 44,100
    V సివిటిరూ. 13,40,900రూ. 13,71,000రూ. 30,100
    VX ఎంటిరూ. 13,69,900రూ. 14,10,000రూ. 40,100
    VX సివిటిరూ. 14,79,900రూ. 15,10,000రూ. 30,100
    ZX ఎంటిరూ. 15,09,900రూ. 15,41,000రూ. 31,100
    ZX సివిటిరూ. 16,19,900రూ. 16,43,000రూ. 23,100

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హోండా ఎలివేట్ గ్యాలరీ

    • images
    • videos
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4447 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హోండా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 11.73 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 7.23 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హోండా ఎలివేట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 14.03 లక్షలు
    BangaloreRs. 14.47 లక్షలు
    DelhiRs. 13.37 లక్షలు
    PuneRs. 13.91 లక్షలు
    HyderabadRs. 14.42 లక్షలు
    AhmedabadRs. 13.04 లక్షలు
    ChennaiRs. 14.49 లక్షలు
    KolkataRs. 13.65 లక్షలు
    ChandigarhRs. 12.93 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4447 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మరోసారి పెరిగిన హోండా ఎలివేట్ ధరలు, ఈ సారి ఎంత పెరిగిందంటే!